మమతా సినీ మిత్రులు!!!
మమతా మోహన్ దాస్ తన జన్మదినాన్ని బుధవారం జరుపుకుంది. బహ్రెయిన్ లో ఉండే ఆమె తల్లితండ్రులు హైదరాబాద్ వచ్చారు. ఆమె తల్లితండ్రులతో పాటు సోల్ రెస్టారెంట్ కు వచ్చినవారిలో మోహన్ బాబు, విష్ణు, అంకిత్, రవితేజ, అల్లు అర్జున్, రాజమౌళి వచ్చారు. విచిత్రమేమో కానీ ఆమె జన్మదినోత్సవానికి హీరోయిన్ లెవ్వరూ రాలేదు.


Click it and Unblock the Notifications











