అలిగిన మమతా!!!
సింగర్ కమ్ యాక్టర్ ఇక యాక్టర్ గానే మిగిలిపోవడానికి నిర్ణయం తీసుకుందట. ఆమె మమతా మోహన్ దాస్. తెలుగు పరిశ్రమలోకి వచ్చింది కూడా నటిగానే వచ్చింది. ఈమె గొంతులో ఉన్న ప్రత్యేకతను గుర్తించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆమెతో తన దర్శకత్వంలో పాడించాడు. శంకర్ దాదా జిందాబాద్, యమదొంగ తదితర సినిమాలలో మమతా చక్కగా పాడింది. అయితే ఇక నుంచి తాను నటించే సినిమాలలో తన పాత్రలకోసమే పాడాలని నిర్ణయించుకుందట. అది కూడా సిచ్యువేషనల్ గా మాత్రమేనట. ఇక ఆకలేస్తే అన్నం ఎవరు పెడతారో మనకు..


Click it and Unblock the Notifications











