మమత 'బేజారు'

By Staff

'రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి' అంటూ వైవిధ్యమైన స్వరంతో అందరి దృష్టిని ఆకర్షించి, ఆ పై 'యమదొంగ' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన తార మమత మోహన్ దాస్. ఆ చిత్రం హిట్ అవడంతో ఈ మళయాలి ముద్దుగుమ్మ ను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. యమదొంగ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా రాణించిన మమతకు అటు పై అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి.

ఈ కోవలో ఆమె 'చింతకాయల రవి', 'కింగ్' చిత్రాలలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో అన్నీ అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే రావడంతో మాతృభాష మళయాలం చిత్రాలపై దృష్టిసారించింది. ఈ మధ్యే విడుదలైన ప్యాసింజర్ చిత్రం విజయవంతం కావడంతో పాటు మంచి ప్రాధాన్యం వున్న పాత్రలు వస్తుండటంతో మళయాలీ చిత్రాలపైనే దృష్టిసారిస్తోందిట.

ఈ మధ్యే ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ప్రాధాన్యం లేని పాత్రలు చేస్తూ నా సమయాన్ని వృధా చేసుకోవడం ఇష్టం లేకే తెలుగు చిత్రాలను అంగీకరించడం లేదని వ్యాఖ్యానించిదట. ప్రస్తుతం మళయాలీ స్టార్ హీరో దిలీప్ సరసన ఓ చిత్రాలన్ని చేస్తూ బిజీగా వున్న మమత చేతిలో ఇంకా రెండు మూడు చిత్రాలు వున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X