ఆ తెలుగు హీరో చిత్రంలో మమ్ముట్టీ కీలక పాత్ర
ప్రస్ధానం, గమ్యం చిత్రాల ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకునన్న శర్వానంద్ తాజాగా 'కీరవాణి' అనే చిత్రం కమిటయ్యారు. సంగీత ప్రధానమైన ఇతివృత్తంతో అల్లుకొన్న కథతో రూపొందే ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకట్ పి.ఎన్. దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి పుల్లేటి దుర్గామోహన్, కొట్టూరి నటరాజ్ నిర్మాతలు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..మూడు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. ఈ నెల 23న చిత్రీకరణ మొదలవుతుంన్నారు.కబీర్‌లాల్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రంలో సుమన్, జయప్రద, శోభన, ప్రభు, తనికెళ్ల భరణి, సీత తదితరులు నటిస్తారు.
శర్వానంద్ గమ్యం కీరవాణి మమ్ముట్టీ వెంకట్ పి ఎన్ కబీర్ లాల్ sharwanand prasthanam gamyam allari naresh amma cheppindi mammootty


Click it and Unblock the Notifications