»   » జూ ఎన్టీఆర్ సెక్సీ హీరోయిన్ కొత్త అవతారం...!?

జూ ఎన్టీఆర్ సెక్సీ హీరోయిన్ కొత్త అవతారం...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో సెక్సీభామ అన్పించుకోవాల్సిందిపోయి..మధురమైన వాయిస్ తో సెక్సీ సింగర్ గానే ఫిక్సయిపోయింది. మమతామోహన్ దాస్. నేను హీరోయిన్ ని సింగర్ ని కాదు మొర్రో..అని ఎంత మొత్తుకున్నా పాపం మమతామోహన్ దాస్ ని హీరోయిన్ గా ఎవరూ గుర్తించడంలేదు.

నాగార్జునతో కలిసి 'కేడి" సినిమాలో చేశాక, ఆమె దశ తిరిగిపోతుందని అందరూ అనుకుంటే, ఆ సినిమా బోల్తా కొట్టేసింది. దాంతో ఇక హీరోయిన్ గా అవకాశాలు రావని ఫిక్సైపోయింది మమతా మోహన్ దాస్, ఇకపై సింగర్ గానే సెటిలైపోవాలని డిసైడయ్యిందట. సింగర్ గానే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ గానూ అవతారమెత్తాలనుకుంటోన్న మమతామోహన్ దాస్, అందుకు తగ్గ సంగీత సామాగ్రిని సమకూర్చుకోవటంలో బిజీ అయిపోయింది. 'కేడీ" సినిమా టైమ్ లో క్యాన్సర్ బారినపడి, దాన్నుంచి కోలుకున్న మమతామోహన్ దాస్, సరైన ఛాన్సిస్తే నటిగా తానేంటో నిరూపించుకుంటానని కూడా చెబుతోంది.

English summary
Mamta Mohan das, who hails from Kerala, wanted to become a big singer initially, but now as finally attained stardom and is said to be a well known face in Kollywood and Tollywood, along with Malluwood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu