For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'రణభీర్' తో మమత
News
oi-Staff
By Staff
|
తెలుగులో ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన కేరళ కుట్టి మమత మోహన్ దాస్. ఆ తర్వాత అవకాశాలు వస్తున్నా అంతగా ప్రాధాన్యం లేని సెకెండ్ హీరోయిన్ పాత్రలే రావడంతో టాలీవుడ్ కు దూరమయింది. మాతృభాష మలయాళంలో సినిమాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడంతో రెంటికీ చెడ్డరేవడిలా తయారయింది మమత పరిస్థితి.
కానీ మమత అదృష్టం బాగుండి బాలీవుడ్ లో చేసిన ప్రయత్నాలు ఫలించి అక్కడి దర్శకుల దృష్టిని ఆకర్షించింది. 'జబ్ వుయ్ మెట్', 'లవ్ ఆజ్ కల్' లాంటి హిట్ మూవీస్ అందించిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. కాగా తాజాగా 'సావరియా' చిత్ర కథానాయకుడు రణభీర్ కపూర్ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం కూడా మమతను వరించింది. దక్షిణాదిన ఐరన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న మమత బాలీవుడ్ లో ఏ మాత్రం తన ప్రభావాన్ని చూపనుందో చూద్దాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: mamatha mohandas king nagarjuna trisha ranbir kapoor imtiaz ali jab we met love aaj kal మమత మోహన్ దాస్ ఎన్టీఆర్ నాగార్జున వెంకటేష్ రణభీర్ కపూర్ ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్ కల్
Story first published: Thursday, August 27, 2009, 17:56 [IST]
Other articles published on Aug 27, 2009