For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇరగదీసింది ...అందాలు అన్నీ ఆరబోసింది(ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : మోడల్ నుంచి సినిమా హీరోయిన్స్ అయిన వారికి తమని తాము ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలుసు. ఎంతలా ఎప్పుడు ఎలా అందాలు ఆరబోయాలో వంటి విషయాలపై చాలా స్పష్టత ఉంటుంది. ఈ విషయాన్ని మనస్వి మమ్ గై మరోసారి ప్రూవ్ చేసింది. ప్రభుదేవా చిత్రం యాక్షన్ జాక్సన్ తో బాలీవుడ్ కు పరిచయమైన ఈమె ఇలా తన అందాలును ఆరబోయటం ద్వారా బాలివుడ్ ని ఆకర్షించే పనిలో పడింది.

  https://www.facebook.com/TeluguFilmibeat

  ఈ ఆకర్ష స్కీమ్ కోసం ఆమె ఎఫ్ హచ్ ఎమ్ మ్యాగజైన్ కు మొహమాటపడకుండా అందాలను ఆరబోసింది. దాంతో తాను వెండితెరపై కూడా ఏ విధంగా అందాలను చూపగలదో రుచి చూపించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి సినిమా ఫెయిల్యూర్ అవటంతో ఆమెకు ఈ తరహా ప్రమోషన్ అవసరమైనందని అనుకోవక్కర్లేదు. హిట్ హీరోయిన్స్ సైతం అప్పుడప్పుడూ ఇలా మ్యాగజైన్ కవర్స్ పై మెరుస్తూనే ఉన్నారు.

  ఈ ఫొటో షూట్ తో ఆమె మరిన్ని బాలీవుడ్ ఆపర్స్ సునాయసంగా సంపాదించగలనని భావిస్తోంది. బాలీవుడ్ ప్రముఖలంతా ఈ మ్యాగజైన్ ని చూస్తారని చెప్తున్నారు. అయితే ఆమెకు ఇప్పటికే రావాల్సిన క్రేజ్ వచ్చింది కానీ ఆమె కేవలం ఓ రేంజి సినిమాలే చేస్తానని కూర్చోవటంతో ఆఫర్స్ అందుకోలేకపోతోందని వ్యాఖ్యానాలు చేస్తున్నారు మరికొందరు.

  ఎఫ్ హెచ్ ఎమ్ కవర్ పై ఆమె అందాలు స్లైడ్ షోలో చూడండి...

  సూపర్ మోడల్ గా...

  సూపర్ మోడల్ గా...

  1987లో పుట్టిన ఆమె దృష్టి చదువుకునే నాటి నుంచీ మోడలింగ్ మీదే ఉంది. దాంతో అతి తక్కువ కాలంలోనే పేరుపొందిన సూపర్ మోడల్ గా ఎదిగింది.

  ఫెమీనా మిస్ ఇండియా

  ఫెమీనా మిస్ ఇండియా

  2010 ఫెమీనా మిస్ ఇండియా, మిస్ టూరిజయం ఇంటర్నేషనల్, ఎలైజీ మోడల్ లుక్ వంటి వాటిల్లో ఆమె పాల్గొని సక్సెస్ అయ్యింది.

  ఒక్కసారిగా..

  ఒక్కసారిగా..

  2010సో మిస్ ఇండియా వరల్డ్ కిరీటం గెలుచుకోవటంతో మనస్వినిపై బాలీవుడ్ దృష్టి పడింది.

  మొదట్లో కలిసి రాలేదు..

  మొదట్లో కలిసి రాలేదు..

  బాలీవుడ్ నుంచి వరస ఆఫర్స్ వస్తాయని భావించిన ఈ భామకు మొదట్లో నిరాసే ఎదురైంది. 2013 దాకా ఎదురుచూడాల్సి వచ్చింది. ప్రభుదేవా ఆమెను సెలక్ట్ చేసే దాకా ఎదురుచూపే.

  ఐటం సాంగ్

  ఐటం సాంగ్

  యాక్షన్ జాక్సన్ లో ఆమె చేసిన ఐటం సాంగ్ కు మంచి క్రేజ్ వచ్చింది. సినిమా ప్లాప్ అయినా ఆమెను గుర్తు పెట్టుకునే స్దాయికు తెచ్చిందీ పాట.

  నైనిటాల్ నుంచి

  నైనిటాల్ నుంచి

  తాను నైనిటాల్ నుంచి వచ్చాను కానీ పహారి కాను అని తెలియచేసింది. తాను పుట్టింది మాత్రం డిల్లీలో అన్నారామె.

  చదువంతా..

  చదువంతా..

  డిల్లీ నుంచి చంఢీఘర్ కు మా నాన్నగారు ట్రాన్సఫర్ అవటంతో నా చదువంతా అక్కడే సాగింది.

  డాన్స్ బాగా ...

  డాన్స్ బాగా ...


  నాకు డాన్స్ లుకు ఎన్నో అవార్డులు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. అదే తనకు సినిమాల్లో ప్లస్ అవుతుందని అన్నారామె.

  స్కేటింగ్ ఛాంపియన్ ని కూడా...

  స్కేటింగ్ ఛాంపియన్ ని కూడా...

  తాను స్కేటింగ్ ఛాంపియన్ ని అని...తనకు స్కేటింగ్ చేయటం చాలా ఇష్టమని శెలవిచ్చింది.

  ముంబై అందుకే..

  ముంబై అందుకే..

  నేను కేవలం మోడలింగ్ కలని నెరవేర్చుకోవటానికే ముంబై వచ్చాను అన్నారామె.

  నా ఐడిల్స్

  నా ఐడిల్స్

  నా ఐడిల్స్,రోల్ మోడల్స్ ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా. నేను ఇక్కడ బాలీవుడ్ లో తప్పకుండా సక్సెస్ ఫుల్ హీరోయిన్ ని అవుతాను..

  English summary
  FHM India has featured Manasvi Mamgai as the access girl for the month of December 2014. Action Jaction star Manasvi is the latest talk of the town in Bollywood industry. Model turned actress Manasvi recently posed for her latest lingerie photoshoot for FHM India December 2014 edition. Kurush Umrigar photographed her for the shoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X