లక్ష్మీ ప్రసన్న నిజం నిర్మాత కాదు... ఆమె కేవలం నటిస్తోంది..

'కథలో రాజకుమారి' సినిమాలో నారా రోహిత్ సినీ హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ మొత్తం సినిమాల చుట్టూనే తిరుగుతుందట.ఇందులో కొందరు నటీనటులు.. సాంకేతిక నిపుణులు తమ నిజ జీవిత పాత్రల్లో కనిపించబోతున్నారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలే చేస్తుంటాడు యువ కథానాయకుడు నారా రోహిత్. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వకున్నా అతను వెనకడుగు వేయలేదు. తాజాగా 'జ్యో అచ్యుతానంద' లాంటి వైవిధ్యమైన సినిమాతో పలకరించాడు. హిట్టు కొట్టాడు. ఆ సినిమాలో రోహిత్ నటనకు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ ఊపులో తన కొత్త సినిమాల్ని చకచకా పూర్తి చేసేస్తున్నాడు రోహిత్. 'అప్పట్లో ఒకడుండేవాడు' విడుదలకు సిద్ధమవుతుండగా.. 'కథలో రాజకుమారి' కూడా ముగింపు దశకు వచ్చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు బయటికి వచ్చాయి.

'కథలో రాజకుమారి' సినిమాలో నారా రోహిత్ సినీ హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ మొత్తం సినిమాల చుట్టూనే తిరుగుతుందట.ఇందులో కొందరు నటీనటులు.. సాంకేతిక నిపుణులు తమ నిజ జీవిత పాత్రల్లో కనిపించబోతున్నారు. అందులో ముందు చెప్పుకోవాల్సింది మంచు లక్ష్మి గురించే. ఈ చిత్రంలో హీరో నటించే ఓ సినిమాకు నిర్మాతగా కనిపిస్తుందట మంచు లక్ష్మీ ప్రసన్న.ఇలాంటి గెస్ట్ రోల్స్ ను నాగశౌర్య, అదా శర్మ పోషిస్తున్నారు.

Manchu Lakshmi To Act In Nara Rohiths Upcoming Movie "Kathalo rajakumari"

ఇప్పుడు మంచు లక్ష్మి తోడయ్యారు. ఇక అవసరాల శ్రీనివాస్ కూడా ఇలాగే ఓ క్యారెక్టర్ లో కనిపిస్తారు. మరి కొందరు సినిమా జనాలు కూడా తమ రియల్ క్యారెక్టర్లలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కథ ప్రకారం నారా రోహిత్ సినిమా నటుడు. అందుకే ఇలాంటి టచ్ క్యారెక్టర్లు చాలా అవసరం పడుతున్నాయని తెలుస్తోంది.. మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో 'చుట్టాలబ్బాయి' ఫేమ్ నమిత ప్రమోద్ కథానాయికగా నటిస్తోంది. వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత.

గత ఏడాదే మొదలైన ఈ సినిమా కొంచెం ఆలస్యమవుతోంది. ఈ చిత్రంలో రోహిత్ సరసన మలయాళ అమ్మాయి నమిత ప్రమోద్ కథానాయికగా నటిస్తోంది. ఈ అమ్మాయి ఇప్పటికే 'చుట్టాలబ్బాయి' సినిమా చేసింది. మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో 'చుట్టాలబ్బాయి' ఫేమ్ నమిత ప్రమోద్ కథానాయికగా నటిస్తోంది. వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X