»   » భర్తతో మంచు లక్ష్మి రొమాంటిక్ మూమెంట్స్ (ఫోటోస్)

భర్తతో మంచు లక్ష్మి రొమాంటిక్ మూమెంట్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మి..... టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. మోహన్ బాబు కూతురిగా సినీ రంగానికి పరిచయమైనా. తనైదన స్టైల్, ఆటిట్యూడ్, ఫ్యాషన్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అటు నటిగాను, ఇటు సినీ నిర్మాతగానూ దూసుకెలుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది.

మంచు లక్ష్మి అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమార్తె. పేరు విద్యా నిర్వాణ మంచు ఆనంద్. సరోగసీ ద్వారా ఆమె తల్లయింది. అంటే అద్దెగర్భం ద్వారా పిల్లలను కనడం అన్నమాట.

మంచు లక్ష్మి, ఆమె భర్త ఆండీకి సహజ పద్దతిలో పిల్లలు పుట్ట లేదు. చాలా కాలం పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఈ పరిణామ క్రమంలో చివరకు పిల్లలు వద్దనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉండటంతో విధానాన్నిఆశ్రయించి తల్లిదండ్రులయ్యారు. మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాస్ అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరికీ సంబంధించిన కొన్ని రొమాంటిక్ మూమెంట్స్...

రొమాంటిక్ మూమెంట్

రొమాంటిక్ మూమెంట్


మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాస్ రొమాంటిక్ మూమెంట్.

ప్రేమికుల రోజు

ప్రేమికుల రోజు


ప్రేమికుల రోజు సందర్భంగా తన పెదాలతో అతని పెదాలను ఎరుపెక్కించిన దృశ్యం.

పెళ్లి వేడుక

పెళ్లి వేడుక


మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాసన్ వివాహ వేడుక ఫోటో...

భర్తతో కలిసి

భర్తతో కలిసి


భర్త ఆండీ శ్రీనివాసన్ తో కలిసి మంచు లక్ష్మి...

అన్యోన్యంగా...

అన్యోన్యంగా...


మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాసన్ అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి


భర్త ఆండీ శ్రీనివాసన్ తో కలిసి మంచు లక్ష్మి ఇలా....

English summary
Manchu Lakshmi and Andy Srinivasan romantic moments.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu