»   » ఫొటోస్ : మంచు లక్ష్మి భారీ షాక్ ఇచ్చిందేంటి..అదిరిపోయే హాట్ పోజులు చూశారా!

ఫొటోస్ : మంచు లక్ష్మి భారీ షాక్ ఇచ్చిందేంటి..అదిరిపోయే హాట్ పోజులు చూశారా!

Subscribe to Filmibeat Telugu

మంచు వారసురాలు మంచు లక్ష్మి సోషల్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సినిమా అంశాలే కాదు సామజిక అంశాల గురించి కూడా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటుంది. మంచు లక్ష్మి కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ పూర్తి స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. గ్లామర్ పరంగా కూడా మంచు లక్ష్మి పెద్దగా దృష్టి పెట్ట్టాలేదు. కాగా లేటెస్ట్ గా మంచు లక్ష్మి చేసిన ఫోటో షూట్ సడెన్ షాక్ ఇచ్చేలా ఉంది. ఇంత గ్లామరస్ లుక్ లో మంచు లక్ష్మి మునుపెన్నడూ కనిపించలేదు. 40 ప్లస్ ఏజ్ లో ఉన్న మంచు లక్ష్మి గ్లామర్ పాత్రలు చేసేందుకు సిద్ధం అవుతోందా అనే చర్చ జరుగుతోంది.

 మంచు వారసురాలిగా

మంచు వారసురాలిగా

మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ హీరోలుగా కొనసాగుతున్నారు. మంచు లక్ష్మి కూడా టాలీవుడ్ లో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

 మల్టి టాలెంటెడ్

మల్టి టాలెంటెడ్

మంచు లక్ష్మి యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గుండెలో గోదారి, అనగనగా ఓ ధీరుడు చిత్రాలలో నటనతో మెప్పించింది.

 సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. కేవలం సినీరంగ విషయాలని మాత్రమే కాక సామజిక అంశాలపై కూడా తన అభిప్రాయాలని పోస్ట్ చేస్తూ ఉంటుంది.

 లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా

లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా

కెరీర్ లో మంచు లక్ష్మి గ్లామర్ పరమైన పాత్రలు ఎప్పుడూ చేయలేదు. లేటెస్ట్ గా మంచు లక్ష్మి చేసిన ఫొటో షూట్ షాక్ ఇచ్చే విధంగా ఉంది. ఎప్పుడూ లేనంతగా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. మంచి లక్ష్మి ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గ్లామర్ రోల్స్ కు రెడీయేనా

గ్లామర్ రోల్స్ కు రెడీయేనా

మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటో షూట్ తో అంభిమానుల్లో చర్చ మొదలైంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతోందని చర్చించుకుంటున్నారు.

English summary
Manchu Lakshmi latest photo shoot goes viral in social media. Manchu Lakshmi glamorous poses
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu