»   » మంచు లక్ష్మి ఫొటో షూట్..అందుకోసమేట(వీడియో)

మంచు లక్ష్మి ఫొటో షూట్..అందుకోసమేట(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచులక్ష్మి ఒక ఎంట‌ర్ టైన్ ఛానెల్ లో చేస్తున్న మేము సైతం ప్రోగ్రామ్ గురించి తెలియ‌ని వారు లేరు అంటే అతిశ‌యోక్తి లేదు. సామాన్యుల ద‌గ్గ‌ర నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ ఈ కార్య‌క్ర‌మంపై పాజిటివ్ గా స్పందిస్తూ, త‌మ వంతు స‌హాయాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అటు ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు, ఇటు సేవా కార్య‌క్ర‌మం కూడా జ‌రుగుతుండ‌టంతో ఈ షో ను ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రిస్తున్నారు. అంతేకాదు, రాజ‌కీయ నాయకులు సైతం ఈ కార్య‌క్ర‌మానికి తమ వంతు సాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. తాజాగా ఆమె ఓ ఫొటో షూట్ లో పాల్గొంది. ఆ ఫొటో షూట్ పై వచ్చిన డబ్బుని సైతం ఈ పోగ్రామ్ కే ఇస్తానని, పేదలకు సాయిం చేస్తానని చెప్తోంది మంచు లక్ష్మి. ఆ ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.

English summary
South siren Manchu Lakshmi Prasanna looks hot during photoshoot. She flashes a smile during photoshoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu