మోహన్ బాబు కూతురు విలనా???
కథానాయకుల కుమారులు, కుమార్తెలు నటీ, నటులుగా మారడం సహజం. ఇటీవల కమల్ హాసన్ కుమార్తె హీరోయిన్ గా మన ముందుకు వచ్చింది. తాజాగా ప్రముఖ నిర్మాత మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న కూడా రాబోతుంది. ఇప్పటికి ఆమె పలు టీవి షోలలో తన టాలెంట్ ను నిరూపించుకుంది. ఇప్పుడు తన నటనను తన తండ్రి నుంచి పుణికి పుచ్చుకుంటూ సినిమాల్లో నటించడానికి సిద్దమవుతోంది. శృతిహాసన్, సిద్దార్ధ కాంబినేషన్ లో కె.ప్రకాశ్ రావు(కె రాఘవేంద్ర రావు కుమారడు) దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో లక్ష్మీ ప్రసన్న లేడీ విలన్ గా నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి 'యోధ' అనే పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం.
లక్ష్మీ ప్రసన్న శృతి హాసన్ సిద్దార్ధ మోహన్ బాబు కమల్ హాసన్ కె. ప్రకాశ్ రావు యోధ lakshmi prasanna shruti hassan siddharth mohan babu kamal hassan yodha k prakash


Click it and Unblock the Notifications