»   » టీనేజ్ గర్ల్స్ కి బూతులు నేర్పుతున్న బ్యాడ్ సెలబ్రటీ మంచు లక్ష్మీ ప్రసన్న

టీనేజ్ గర్ల్స్ కి బూతులు నేర్పుతున్న బ్యాడ్ సెలబ్రటీ మంచు లక్ష్మీ ప్రసన్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల మహిళగా చెప్పుకోవచ్చు. మహిళా సెలబ్రటీస్ లలో 'లక్ష్మీ ప్రసన్న" లాంటి సెలబ్రటీస్ ఉండటం చాలా అరుదు. అని కూడా చెప్పవచ్చు. లక్ష్మీ ప్రసన్న మొహంలో గానీ, మాటల్లో గానీ కోపం ఉండదు. కానీ ఆమె అనుకున్నది మాత్రం బాహాటంగా చెప్పటం లక్ష్మీ ప్రసన్నకు అలవాటు. ట్విట్టర్ లో అభిమానులతో ఎప్పుడూ మాట్లాడుతూ, వాళ్ళ అభిమానాన్ని చూరగొంటుంది. ట్విట్టర్ లో ఆమె తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, ఎప్పుడూ ట్విట్టర్ లో మాట్లాడుతూ ఉండటం వలన ఆమె మంచి పేరు సంపాదించుకుంది.

ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న ట్విట్టర్ లో జోకులతో ఎంతో మంది అభిమానులను పొందటమే కాకుండా, ఆ జోకులతో టీనేజ్ అమ్మాయిలతో కూడా క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంతకీ ఆ టీనేజ్ గర్ల్స్ ని అలరించిన జోక్ ఏమిటి.?

Kid's dad joined Facebook..kid's status update: dad on fb..wtf..!For this, Dad asked him what is WTF..? Kid replies 'Welcome To Facebook'.

కానీ మన లక్ష్మీ ప్రసన్న మాత్రం పై దానికి తన ట్విట్టర్ లో ఉన్న అభిమానులకు wtf అంటే 'want to f--k'.అని సమాధానం చెప్పింది. లక్ష్మీ ప్రసన్న ట్విట్టర్ లో ఇలా అర్థం చెప్పి టీనేజ్ అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిని చదివిన అమ్మాయి లక్ష్మీ ప్రసన్నని బాగా పబ్లిసిటీ చేస్తున్నారట. లక్ష్మీ ప్రసన్న ట్విట్టర్ ను ఫాలో అవుతున్న అమ్మాయిలు లక్ష్మీ నుండి మరిన్ని కొత్త అర్థాలు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారట..!

Please Wait while comments are loading...