»   » డైరెక్టర్ క్రిష్ వివాహ వేడుకలో మంచు లక్ష్మి ఓవర్ యాక్షన్, మరీ ఇలానా? (ఫోటోస్)

డైరెక్టర్ క్రిష్ వివాహ వేడుకలో మంచు లక్ష్మి ఓవర్ యాక్షన్, మరీ ఇలానా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచు లక్ష్మి గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా...తనదైన యాటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫైర్ బ్రాండ్‌, హైపరాక్టివ్ పర్సన్‌ అనే ముద్ర ఆమెపై పడింది.

వాస్తవానికి మంచు లక్ష్మి... మోహన్ బాబు కూతురుగా, సినిమా నటిగా వచ్చిన గుర్తింపు కంటే తన హైపర్ యాక్టివ్ యాటిట్యూడ్ ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు...కొన్ని విషయాల్లో మంచు లక్ష్మి ప్రవర్తనగానీ, ఆమె వ్యవహార శైలిగానీ చూసే వారికి ఆశ్చర్యం కలిగేలా ఉంటాయి.

అలాంటి సంఘటనే తాజాగా డైరెక్టర్ క్రిష్ వివాహ వేడుకలో చోటు చేసుకుంది. అందరు సెలబ్రిల్లాగానే మంచు లక్ష్మి కూడా పెళ్లి వేడుకకు హాజరైంది. వేదికపై ఉన్న క్రిష్-రమ్య దంపతులను అందరూ ఆశీర్వదిస్తూ వెళ్లిపోతున్నారు. మరి అందరిలా విష్ చేస్తే తన ప్రత్యేకత ఏముంటుంది? అనుకుందో? ఏమో?.... క్రిష్ తొడపై కూర్చుకుని అతని మెడపై చేయేసి కబుర్లాడటం మొదలు పెట్టింది.

ఉన్నట్టుండి మంచు లక్ష్మి ఇలా చేయడం క్రిష్ ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. ఆమె యాటిట్యూడ్ తో చాలా ఇబ్బంది పడ్డట్లు స్పష్టం అవుతోంది. క్రిష్ తనకు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం... మరీ ఇలాంటి సందర్భంలో, ఇలాగేనా? వ్యవహరించేది అంటూ అంతా తీరును తప్పుబడుతున్నారు.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్...

ఈ ఫోటో చూడండి..

ఈ ఫోటో చూడండి..

ఈ ఫోటో చూసారుగా... మంచు లక్ష్మి చేసింది ఓవర్ యాక్షన్ కాకుంటే మరేమిటి? పాపం క్రిష్ మొహం చూడండి ఎలా పెట్టాడో, ఆమె వల్ల అతడు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టం అవుతోంది కదూ.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

ఫ్యాషన్ ఫ్రీక్ గా ఉండే మంచు లక్ష్మి సందర్భానికి తగిన విధంగా డ్రెస్సులు వేస్తుంది. ఇది వివాహ వేడుక కాబట్టి సాంప్రదాయ బద్దంగా దర్శనమిచ్చింది.

వివాహ వేడుకలో..

వివాహ వేడుకలో..

క్రిష్ వివాహ వేడుకలో తనను కలిసి అభిమానులకు ఆటోగ్రాఫులు ఇస్తున్న లక్ష్మి.

ఒక్క సెల్ఫీ ప్లీజ్..

ఒక్క సెల్ఫీ ప్లీజ్..

కొందరు అభిమానులు అక్కా ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని అడగటంతో మంచు లక్ష్మి కూడా కాదనలేక పోయింది.

సందడి

సందడి

క్రిష్ వివాహ వేడుకలో మంచు లక్ష్మి సందడి....

English summary
Lakshmi Manchu act has irked director Krish, who tied knot with Hyderabad-based doctor Ramya, at a glittering event held yesterday night at Golconda Resorts in Hyderabad. Lakshmi exhibited her extra affection and love towards Krish by sitting right in his lap to wish him and have causal talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu