అల్లు అర్జున్ నుండి చాలా రహస్యాలు రాబడుతానంటోంది...
లక్ష్మీ టాక్ షో ద్వారా లక్ష్మీప్రసన్న బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా 'ప్రేమతో మీ లక్ష్మీ" పేరిట మళ్ళీ టాక్ షో చేయబోతోంది. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన సన్నాహాలు చేస్తూ లక్ష్మీప్రసన్న బిజీగా ఉంది. ఈ టాక్ షోకి అల్లు అర్జున్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నానని, అతనితో చాలా విషయాలు చెప్పిస్తానని లక్ష్మీ ప్రసన్న అంటోంది. మరి లక్ష్మీప్రసన్న అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ మనసు విప్పి సమాధానాలు చెబుతాడో? లేదో ఈ షో చూస్తే కానీ తెలియదు.
More from Filmibeat
అల్లు అర్జున్ లక్ష్మీ ప్రసన్న టాక్ షో స్నేహా రెడ్డి బద్రీనాథ్ పూరి జగన్నాథ్ allu arjun lakshmi prasanna talk show sneha reddy badrinath puri jagannath


Click it and Unblock the Notifications











