»   » మంచు లక్ష్మి లవర్స్ డే పోస్ట్: ఆ హాట్ కిస్సు ఇంకా గుర్తు....(ఫోటోస్)

మంచు లక్ష్మి లవర్స్ డే పోస్ట్: ఆ హాట్ కిస్సు ఇంకా గుర్తు....(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే తెలుగు సెలబ్రిటీల్లో మంచు లక్ష్మి ప్రసన్న ఒకరు. ఆండీ శ్రీనివాసన్‌ను చాలా ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఆమె....ప్రేమికులకు, ప్రేమకు చాలా విలువ ఇస్తారు. ఆండీ లాంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంచు లక్ష్మి గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చారు.

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచు లక్ష్మి, ఆండీ ప్రేమికులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం, ప్రపంచం మొత్తం ప్రేమతో నిండి పోవాలని ఆకాంక్షించడం ప్రతి ఏడాది మామూలుగా జరిగేదే.

తాజాగా ఈ రోజు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచు లక్ష్మి ఓ పోస్టు చేసింది. వాలంటైన్స్ డే అంటే కేవలం మీ పాట్నర్ కోసమే కాదు. మీరు ప్రేమించే అందరి కోసం అంటూ ఆమె ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

అయితే మంచు లక్ష్మి ప్రతి సంవత్సరం ఎన్ని పోస్టు చేసినా... 2014లో ఆమె చేసిన పోస్ట్ చేసి కిస్ ఫోటో హైలెట్. ఆ పోస్ట్ అభిమానులకు ఇంకా గుర్తు.....

మంచు లక్ష్మి అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొంత కాలం విదేశాల్లో ఉండి తర్వాత ఇండియాకి వచ్చిన మంచు లక్ష్మి తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

మీరు ప్రేమించే అందరి కోసం అంటూ

మీరు ప్రేమించే అందరి కోసం అంటూ

తాజాగా ఈ రోజు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచు లక్ష్మి ఓ పోస్టు చేసింది. వాలంటైన్స్ డే అంటే కేవలం మీ పాట్నర్ కోసమే కాదు. మీరు బాగా ఇష్టపడే వారందరికీ కోసం అంటూ ఆమె ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

ప్రేమ గుర్తు

ప్రేమ గుర్తు

తన భర్త ఆండీ శ్రీనివాసన్‌కు 2014 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇలా హాట్ హాట్ బహుమతి ఇచ్చింది.

అన్యోన్య దాంపత్యం

అన్యోన్య దాంపత్యం

గత పదేళ్లుగా మంచు లక్ష్మి, ఆండీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు.

ప్రేమ.. పెళ్లి

ప్రేమ.. పెళ్లి

అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్

వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్

మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాస్ వాలంటైన్స్ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

English summary
"Valentine's Day is not only about your partner, but about loving all your close ones. Happy Valentine's Day to all!" Manchu Lakshmi said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu