మంచు మనోజ్...ఎస్పీ బాల సుబ్రమణ్యం!

By Staff

మంచు మనోజ్ కుమార్ త్వరలో ఎస్పీ బాల సుబ్రమణ్యం కానున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో మనోజ్ బాలసుబ్రమణ్యం అనే గాయకుడుగా కనిపించి అలరిస్తారు. అలాగే ఈ చిత్రానికి కూడా బాలసుబ్రమణ్యం అనే టైటిల్ నే పెట్టనున్నారని సమాచారం. మోహన్ బాబు కూడా ప్రత్యకమైన పాత్రలో కనిపించే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక గతంలో మోహన్ బాబు,కీరవాణి్,మోహన్ బాబు కాంబినేషన్ లో అల్లరి మొగడు,మేజర్ చంద్రకాంత్ వంటి సూపర్ హిట్స్ వచ్చి ఉండటంతో సంగీత ప్రియలకు ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మనోజ్ గమ్యం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న వేదంలోనూ, వీరూపోట్ల(రచయిత)దర్శత్వంలో వస్తున్న బిందాస్ చిత్లంలో నూ చే్స్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X