For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మంచు మనోజ్...ఎస్పీ బాల సుబ్రమణ్యం!
News
oi-Staff
By Staff
|
మంచు మనోజ్ కుమార్ త్వరలో ఎస్పీ బాల సుబ్రమణ్యం కానున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో మనోజ్ బాలసుబ్రమణ్యం అనే గాయకుడుగా కనిపించి అలరిస్తారు. అలాగే ఈ చిత్రానికి కూడా బాలసుబ్రమణ్యం అనే టైటిల్ నే పెట్టనున్నారని సమాచారం. మోహన్ బాబు కూడా ప్రత్యకమైన పాత్రలో కనిపించే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక గతంలో మోహన్ బాబు,కీరవాణి్,మోహన్ బాబు కాంబినేషన్ లో అల్లరి మొగడు,మేజర్ చంద్రకాంత్ వంటి సూపర్ హిట్స్ వచ్చి ఉండటంతో సంగీత ప్రియలకు ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మనోజ్ గమ్యం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న వేదంలోనూ, వీరూపోట్ల(రచయిత)దర్శత్వంలో వస్తున్న బిందాస్ చిత్లంలో నూ చే్స్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మనోజ్ మోహన్ బాబు క్రిష్ ఎస్పీ బాల సుబ్రమణ్యం కె.రాఘవేంద్రరావు కీరవాణి అల్లరి మొగడు మేజర్ చంద్రకాంత్ manoj mohan babu balasubramanyam allari mogudu major chandrakanth keeravani
Story first published: Thursday, October 1, 2009, 10:08 [IST]
Other articles published on Oct 1, 2009