జూ ఎన్టీఆర్ హీరో అయితే మంచు మనోజ్ ఏమైనా విలనా...!?
ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ఓ ప్రముఖ మీరో నటించనున్నాడని సమాచారమ్. గతంలో రవితేజ హీరోగా రూపొందిన 'కిక్" చిత్రంలో దర్శకుడు సురేందర్ రెడ్డి తమిళ హీరో శ్యామ్ తో ఓ కీలక పాత్ర చేయించాడు తాజాగా ఎన్టీఆర్ సినిమాలో కూడా ఓ ప్రముఖ హీరోతో కీలక పాత్ర చేయించాలని అనుకుంటున్నాడట. ఈ కీలక పాత్ర కోసం మంచు మనోజ్ ని నటించమని కోరారట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా, చబ్బీ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకొన్న మనోజ్ ఇంకా తన నిర్ణయాన్ని తెలపలేదట. బహుశా మనోజ్ పాత్ర విలన్ అయివుంటుందని కొంతమంది భావిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ మల్టీస్టారర్ సినిమా చేయడానకి సముఖంగా ఉన్నట్లు సమాచారం.
జూ ఎన్టీఆర్ మంచు మనోజ్ సురేందర్ రెడ్డి నల్లమలుపు బుజ్జి రవితేజ కిక్ శ్యామ్ jr ntr manchu manoj surender reddy nallamalupu bujji ravi teja kick shyam


Click it and Unblock the Notifications