హిట్ రైటర్ దర్శకత్వంలో మనోజ్

అనంతరం ఎమ్.ఎస్.రాజు గారు వద్ద మనసంతా నువ్వే,ఒక్కడు చిత్రాలకు స్క్రిప్టు రచయితగా చేసారు. అనంతరం వర్షం,నువ్వు వొస్తానంటే నే వద్దంటానా చిత్రాలకు కథలందించారు.అవి సూపర్ హిట్టు అవటంతో లారస్కో వారు రూపొందించబోయే చిత్రానికి డైరక్టర్ గా కమిటయ్యారు. అయితే అనుకోని విధంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో చేస్తే డైరక్షన్ చేయాలని ఆగిన వీరు తర్వాత తమిళ పోకిరి కి,ఎమ్.ఎస్ రాజు వాన చిత్రాలకు పనిచేసారు. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా డైరక్ట్ చేయటం ఆనందపరిచే విషయం.


Click it and Unblock the Notifications











