Don't Miss!
- News
ప్రధాని మోడీ విద్యార్థులతో పరీక్షా పే చర్చ.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఏం చెయ్యనుందంటే!!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Sports
INDvsNZ : హార్దిక్, షమీ అవుట్.. ఉమ్రాన్ ఇన్.. మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
Manchu Manoj కొత్త సినిమా పోస్టర్ వైరల్.. ఈ స్టైల్ లో ఎవరు ఊహించి ఉండరు!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ హీరోలు కూడా వరుస అపజయాలతో కాస్త సతమతమవుతున్నారు. ముఖ్యంగా మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచి మనోజ్ కూడా చాలా ఏళ్ళుగా సరైన సక్సెస్ లేక సినిమా అవకాశాలు కూడా అందుకోవడం లేదు. ఇప్పుడు అతను మళ్ళీ ఆరేళ్ల తర్వాత ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. మొత్తానికి తన తదుపరి సినిమాకు సంబంధించిన స్పెషల్ అనౌన్స్మెంట్ తో కొంత బజ్ అయితే క్రియేట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...

వరుసగా ఫ్లాప్స్ రావడంతో..
చైల్డ్
ఆర్టిస్ట్
గానే
మేజర్
చంద్రకాంత్
సినిమా
ద్వారా
తెలుగు
ఇండస్ట్రీలోకి
పరిచయమైన
మంచు
మనోజ్
ఆ
తర్వాత
దొంగ
దొంగది
అనే
సినిమా
ద్వారా
హీరోగా
తన
కెరీర్
స్టార్ట్
చేశాడు.
ఇక
తర్వాత
సక్సెస్
ఫెయిల్యూర్స్
తో
సంబంధం
లేకుండా
2017
వరకు
అతని
ప్రయాణం
బాగానే
కొనసాగింది.
కానీ
వరుస
అపజయాలు
ఎక్కువ
స్థాయిలో
రావడంతో
మంచు
మనోజ్
తన
మార్కెట్ను
ఎక్కువ
స్థాయిలో
పెంచుకోలేకపోయాడు.

ఆ సినిమాలతో సక్సెస్
పంచు మనోజ్ కెరీర్ మొత్తంలో కూడా బెస్ట్ అనిపించే సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో బిందాస్ అలాగే పోటుగాడు సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. అలాగే వేదం మిస్టర్ నూకయ్య వంటి సినిమాలు కూడా అతనికి నటుడిగా మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. అలాగే మంచి మనోజ్ అప్పుడప్పుడు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా కూడా తన సినిమాలకు వర్క్ చేస్తూ వస్తున్నాడు.

స్టార్ట్ చేశాక క్యాన్సిల్
ఇక మంచు మనోజ్ 2017లో చివరగా ఒక్కడు మిగిలాడు అనే సినిమా చేశాడు. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో గెస్ట్ పాత్రలలో కనిపించాడు. కానీ హీరోగా మాత్రం మళ్లీ అతను అడుగులు వేయలేదు. వీలైనంతవరకు మనోజ్ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ మధ్యలోనే అహం బ్రహ్మాస్మి అనే సినిమా స్టార్ట్ చేశాడు. కానీ మళ్ళీ ఆ సినిమా ఎందుకో క్యాన్సిల్ అయింది.

న్యూ మూవీస్ పోస్టర్ రిలీజ్
ఇక మళ్లీ ఇన్నాళ్లకు మంచు మనోజ్ ఒక డిఫరెంట్ యాక్షన్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'వాట్ ద ఫిష్' అనే టైటిల్ తో కూడిన ఒక డిఫరెంట్ పోస్టర్ను విడుదల చేశారు. అందులో మనోజ్ డిఫరెంట్ లుక్కుతో అనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మంచి కామెడీ యాక్షన్ ఎలివేషన్స్ కూడా హైలెట్ గా ఉంటాయట.
|
ఫారిన్ లోనే షూటింగ్
వరుణ్
అనే
కొత్త
దర్శకుడు
తెర
పైకి
తీసుకురాబోతున్న
ఈ
సినిమా
షూటింగ్
ప్రస్తుతం
అమెరికాలో
జరుగుతోంది.
ఇక
మరికొంత
షూటింగ్
కెనడాలో
పూర్తి
చేయనున్నారు.
ఎక్కువ
భాగం
ఫారిన్
లొకేషన్స్
లోనే
ఈ
సినిమా
షూటింగ్
కొనసాగుతున్నట్లుగా
తెలుస్తోంది.
ఇందులో
ఒక
డిఫరెంట్
డార్క్
కామెడీ
కూడా
హైలెట్
కానుందట.
ఇక
పూర్తిస్థాయిలో
నటినటుల
వివరాలను
అలాగే
టెక్నీషియన్స్
వివరాలను
త్వరలోనే
తెలియజేయనున్నారు.