»   » పోర్న్‌స్టార్‌తో హీరో మంచు మనోజ్ సెల్ఫీ...(ఫోటోస్)

పోర్న్‌స్టార్‌తో హీరో మంచు మనోజ్ సెల్ఫీ...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో మంచు మనోజ్ నటింస్తున్న 'కరెంటు తీగ' చిత్రంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మనోజ్, సన్నీ లియోన్‌పై పాటల చిత్రీకరణ కూడా జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ ఆమెతో కలిసి తన సెల్ ఫోన్లో సెల్ఫీ ఫోటో దిగారు. ఆ ఫోటో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

సన్నీ లియోన్ అంటేనే బూతు సీన్లు ఉంటాయని అంతా అనుకుంటారు. అయితే ఈ సినిమాలో అలాంటివేమీ ఉండవు అంటున్నారు మనోజ్. సన్నీ లియోన్‌ను బూతు సీన్లకు తావు లేకుండా సాంప్రదాయ బద్దంగా చూపిస్తామని మనోజ్ స్పష్టం చేసారు. ఒక పాటలో మాత్రం కాస్త హాట్‌గా చూపిస్తారట.

కరెంటు తీగ చిత్రానికి ఈచిత్రానికి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

చాలా మంచి పర్సన్ సన్నీ

చాలా మంచి పర్సన్ సన్నీ


సన్నీ లియోన్‌తో కలిసి పని చేయడంపై మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేసారు. ఆమె చాలా నైస్ పర్సన్ అని. ఆమెతో కలిసి పని చేయడం ఫెంటాస్టిక్ టైం అని మనోజ్ తెలిపారు.

సాంప్రదాయ బద్దంగా సన్నీ

సాంప్రదాయ బద్దంగా సన్నీ

సన్నీ లియోన్ పాత్ర గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ....సన్నీ లియోన్ సాంప్రదాయ బద్దంగా.. కరెంటు తీగ చిత్రంలో పోర్న్ స్టార్ టర్న్‌డ్ హీరోయిన్ సన్నీ లియోన్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. సినిమాకి క్రేజ్ తీసుకురావడంతో పాటు క్యారెక్టర్‌కి కూడా యాప్ట్ కావడంతో ఆమెను తీసుకోవడం జరిగింది. అయితే సన్నీ లియోన్‌‌ను కరెంటు తీగ చిత్రంలో చాలా సాంప్రదాయ బద్దంగా చూపిస్తున్నాం. ఒక పాటకు మాత్రమే ఇందుకు మినహాయింపు. అది కూడా లేక పోతే సన్నీ ఫ్యాన్స్ చితక్కొడతారని..!

చంద్రశేఖర్ ఏలేటి గురించి మనోజ్

చంద్రశేఖర్ ఏలేటి గురించి మనోజ్

చంద్రశేఖర్ ఏలేటి గురించి మనోజ్ మాట్లాడుతూ.... ఇప్పటి వరకు నేను పని చేసిన దర్శకుల్లో చంద్రశేఖర్ ఏలేటి, కె.రాఘవేంద్రరావు లాంటి ఇద్దరు ముగ్గురు దర్శకులు మినహా...ఎవరికీ కూడా డైరెక్షన్ పట్ల క్లారిటీ లేదు. కథగా చెప్పింది సినిమాగా తీయడంలో విఫలమయ్యేవారు. అయితే నాగేశ్వర్రెడ్డి శైలి ప్రత్యేకమైనది. సన్నివేశాన్ని వివరించినదానికంటే పదింతలు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సీన్ టు సీన్ ఫుల్ క్లారిటీ ఉన్న దర్శకుడాయన. రఫ్‌గా చెప్పాలంటే...నా బెండు తీస్తున్న దర్శకుడు నాగేశ్వర్రెడ్డి అన్నారు.

కరెంటు తీగ టీం గురించి మాట్లాడుతూ...

కరెంటు తీగ టీం గురించి మాట్లాడుతూ...

కరెంటు తీగ టీం గురించి మనోజ్ మాట్లాడుతూ...మంచి టీం కుదిరింది ఇప్పటి వరకు నేను పని చేసిన చిత్రాలన్నింటిల్లో కరెంటు తీగ టీం బెస్ట్ గా ఉంది. దర్శకుడు జి నాగేశ్వర్రెడ్డి, సంగీత దర్శకుడు అచ్చు, హీరోయిన్ రకుల్, కెమెరామెన్, రైటర్...ఇలా అందరూ సినిమా పట్ల ఫ్యాషన్ ఉన్నవారే. ఇందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Read more about: manchu
English summary
It is a common knowledge that Sunny Leone will be seen in a special role in Manchu Manoj's upcoming film, 'Current Teega'. Rakul Preeth Singh plays Manoj's love interest in this film and G.Nageswara Reddy is the director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu