»   »  మంచు మనోజ్ దంపతుల కోెసం అఖిల్ గిఫ్ట్.... అదిరింది!

మంచు మనోజ్ దంపతుల కోెసం అఖిల్ గిఫ్ట్.... అదిరింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ ఇటీవల తన తొలి పెళ్లి రోజుతో పాటు పుట్టినరోజు వేడుక గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అక్కినేని అఖిల్ నుండి మనోజ్ కు ఒక ప్రత్యేకమైన గిఫ్టు అందింది.

Manchu Manoj thank to Akhil Akkineni for gifting us 'Zoya'

తాజాగా ఆ గిఫ్టు విషయన్ని మనోజ్ సోషల్ మీడియా ద్వారా బయట పెట్టారు. మనోజ్ దంపతులకు అఖిల్ ఒక అరుదైన కుక్క ని బహుమతి గా ఇచ్చాడు. అది మామూలు కుక్క కాదు.... నీలం రంగు కళ్ళతో ఎంతో అందంగా ఉండే... అలస్కాన్ మాలామ్యూట్ జాతి కుక్క.

Manchu Manoj thank to Akhil Akkineni for gifting us 'Zoya'

ఖిల్ మనోజ్ జంట కి గిఫ్ట్ గా ఇచ్చాడు.ఈ కపుల్ ఆ కుక్క కి 'జోయ' అనే పేరును పెట్టారు.ఈ విషయాన్నీ ట్విట్టర్ లో రివీల్ చేస్తూ మనోజ్ మాట్లాడుతూ "మా ఫ్యామిలీలో మరొకరు చేసారు. దయచేసి స్వాగతించండి. పేరు జోయా. దీన్ని నాకు మా పెళ్లి రోజు గిఫ్టుగా ఇచ్చినందుకు అక్కినేని అఖిల్ కు ధన్యవాదాలు. జోయా కళ్లు ఎంతో అందంగా ఉన్నాయి. " అని ట్వీట్ చేసాడు.

English summary
"New addition to our family :) pl welcome Zoya :) I thank Akhil Akkineni for gifting us 'Zoya' for our anniversary :) Alaskan Malamute" Manchu Manoj tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu