మంచు మనోజ్ వివాహం టీడిపి లీడర్ కుమార్తెతో...

By Srikanya

మోహన్ బాబు రెండో కుమారుడు, సినీ హీరో మంచు మనోజ్ వివాహం నిశ్చయమైనట్లు సమాచారం.గుంటూరుకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమార్తెతో ఈ వివాహం నిశ్చయమైనట్లుగా చెప్తున్నారు. ఆ అమ్మాయి హైదరాబాద్ లోనే ఉంటోంది.ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతోంది. అయితే ఇది ఎరేంజ్డ్ మ్యారేజే. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఈ వివాహాన్ని నిశ్చయించారు. ఆ అమ్మాయి పేరు ఏమిటన్నది మాత్రం సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఈ విషయమై మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ...అవును మనోజ్ కి వివాహం సెటిలైంది. ఆమె హైదరబాద్ లో ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమె చదువుపూర్తయిన వెంటనే అంటే వచ్చే సంవత్సరం పెళ్లి ఉంటుంది. పెద్దలు ఈ మ్యారేజికి సంభందించి మాటలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ విషయంలో డిటేల్స్ ని ఎనౌన్స్ చేస్తాము అంది. మనోజ్ కు మందుగానే ధట్స్ తెలుగు వివాహ శుభాకాంక్షలు తెలయచేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X