»   » తెలంగాణ సీఎం కేసీఆర్ మీద మంచు మనోజ్ కామెంట్!

తెలంగాణ సీఎం కేసీఆర్ మీద మంచు మనోజ్ కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Manchu Manoj Tweet On Telangana CM KCR సీఎం కేసీఆర్ మీద మంచు మనోజ్ కామెంట్! |

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ట్విట్టర్లో చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు.

కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో చాలా ఆనందానికి లోనైన మంచు మనోజ్..... ఆనందం ఆపుకోలేక కేసీఆర్ మీద తన మనసులో ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ ద్వారా బయట పెట్టారు మంచు మనోజ్ కుమార్.

తెలంగాణ గాంధీ

"మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ #KCR గారికి నా అభినందనలు" అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

కేసీఆర్ నిర్ణయం సూపర్

కేసీఆర్ నిర్ణయం సూపర్

మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని, ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల పేర్లను కూడా తెలుగులోనే రాయాలని కేసీఆర్ ఆదేశించడం సూపర్ అని అంటున్నారంతా.

మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు' ఆలస్యానికి కారణం అదే!

మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు' ఆలస్యానికి కారణం అదే!

మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు' ఆలస్యానికి కారణాన్ని చిత్ర యూనిట్ వెల్లంచింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉన్నందున కొంత మేరకు జాప్యం జరుగుతున్నట్టు నిర్మాతలు ఎస్ ఎన్ రెడ్డి, ఎన్ లక్ష్మీకాంత్ తెలిపారు. 25 నిమిషాల పాటు జరిగే యుద్ధ సన్నివేశాలతో పాటు 35 నిమిషాలు సముద్రంలో సాగే ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. వీటిని దర్శకుడు అజయ్ అధ్బుతంగా చిత్రీకరించారని తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

దేశం వర్థిల్లాలి... రోమాలు నిక్కబొడుస్తాయ్: ఒక్కడు మిగిలాడు ట్రైలర్

దేశం వర్థిల్లాలి... రోమాలు నిక్కబొడుస్తాయ్: ఒక్కడు మిగిలాడు ట్రైలర్

"దేశం వర్థిల్లాలి" అంటూ ఆవేశంగా కనిపించబోతున్న మనోజ్ ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Manchu Manoj tweet on Telangana CM KCR. "KCR is Telangana Gandhi." he said. Telangana chief minister K.Chandrasekhar Rao (KCR) on Tuesday instructed all educational institutions, private and public, to teach Telugu as a compulsory subject from classes I to XII.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu