»   » నిర్వాణ బర్త్ డే పార్టీ: చీఫ్ గెస్టులు బాలయ్య మనవడు, బన్నీ కొడుకు (ఫోటోస్)

నిర్వాణ బర్త్ డే పార్టీ: చీఫ్ గెస్టులు బాలయ్య మనవడు, బన్నీ కొడుకు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ 2వ పుట్టినరోజు వేడుక ఇటీవల గ్రాండ్ గా నిర్వహించారు. జూన్ 15న జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ బర్త్ పార్టీకి చీఫ్ గెస్టులగా ఇద్దరు సెలబ్రిటీ కిడ్స్ హాజరయ్యారు. వారు మరెవరో కాదు.... బాలయ్య మనవడు నారా దేవాన్ష్, బన్నీ కొడుకు అల్లు అయాన్.

మైండ్ బ్లోయింగ్ లుక్...(చిరు 150 ఫస్ట్ డే షూటింగ్ ఫోటోస్)

ఈ పార్టీకి పెద్ద పెద్ద స్టార్స్ ఎవరూ రాలేదు... అందరూ బుల్లి బుల్లి సెలబ్రిటీలే వచ్చారు. చిన్న పిల్లలు ఉన్న సన్నిహితులు, స్నేహితులను మాత్రమే ఈ పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలు ఇష్టపడేలా కలర్ ఫుల్ తీమ్ తో ఈ బర్త్ డే పార్టీ డిజైన్ చేసారు.

ఈ వేడుకకు అల్లు అయాన్ తన తల్లి స్నేహారెడ్డితో కలిసి హాజరవ్వగా.... నారా దేవాన్ష్ తన తల్లి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

విద్యా నిర్వాణ

విద్యా నిర్వాణ

మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ 2వ పుట్టినరోజు వేడుకలు జూన్ 15న గ్రాండ్ గా జరిగాయి. అయితే చాలా లేటుగా ఈ ఫోటోస్ రిలీజ్ చేసారు.

ఫోటో సౌజన్యం : FB/DotDNStudios.

బాలయ్య మనవడు

బాలయ్య మనవడు

బాలయ్య మనవడు నారా దేవాన్ష్ తన తల్లి నారా బ్రాహ్మణితో కలిసి....

ఫోటో సౌజన్యం : FB/DotDNStudios

అల్లు కొడుకు

అల్లు కొడుకు

అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ తన తల్లి స్నేహా రెడ్డితో కలిసి...

ఫోటో సౌజన్యం : FB/DotDNStudios

మామయ్యతో.

మామయ్యతో.

మామయ్య మంచు మనోజ్ తో కలిసి పుట్టినరోజు వేడుకల్లో విద్యా నిర్వాణ.

ఫోటో సౌజన్యం : FB/DotDNStudios

దేవాన్ష్

దేవాన్ష్

బర్తే పార్టీలో నారా దేవాన్ష్, బ్రాహ్మణి హైలెట్ అయ్యారు.

ఫోటో సౌజన్యం : FB/DotDNStudios

పిక్ అదిరింది

పిక్ అదిరింది

మంచు లక్షి తన కూతురు విద్యా నిర్వాణ, భర్త ఆనంద్ తో కలిసి దిగిన పిక్ అదిరింది కదూ...

ఫోటో సౌజన్యం : FB/DotDNStudios

English summary
Check out photos of Manchu Lakshmi daughter Vidya Nirvana‬ 2nd Birthday Celebrations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu