For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా కొడుతున్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports సర్ఫరాజ్, ధ్రువ్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- Lifestyle మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
సలీమ్ వల్ల 13 కోట్లు నష్టపోయా...మంచు విష్ణు వర్ధన్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
'సలీమ్' సినిమా నాకు చాలా విషయాలు నేర్పింది. ముఖ్యంగా ఒక సినిమా నిర్మాణం ఎలా చెయ్యకూడదో నేర్చుకొన్నా. 'సలీమ్' విషయంలో నాన్నను చాలా బాధపెట్టా. హిట్టా..ఫ్లాపా అన్నది వేరే విషయం. సినిమా తీసే విధానం బాగుండాలి. చదువుకొన్నాను, పరిశ్రమలో పుట్టి పెరిగాను. కానీ తప్పు జరిగిపోయింది. ఆ సినిమా వల్ల రూ.13 కోట్లు పోయాయి.
మధ్యలో ఆపేసుంటే రూ.2 కోట్లు పోయేదంతే. అలాంటి పొరపాట్లు మళ్లీ జరగకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు మంచు విష్ణు వర్ధన్. ఆయన తాజా చిత్రం వస్తాడు నా రాజు విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఈసారి పక్కా స్క్రిప్ట్‌తో షూటింగ్ కు వెళ్లాం. ఈ హిట్టే నాన్నకి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకొంటున్నాను అన్నారు. బెస్టాఫ్ లక్ విష్ణు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మంచు విష్ణు వస్తాడు నా రాజు తాప్సీ ఝుమ్మంది నాదం మంచు మనోజ్ రాఘవేంద్ర రావు manchu vishnu vasthadu naa raju tapsi jhummandi naadam manchu manoj raghavendra rao
Story first published: Sunday, January 30, 2011, 12:53 [IST]
Other articles published on Jan 30, 2011