»   » మంచు విష్ణు వర్థన్ భార్య కి ఆక్సిడెంట్.. అపోలో ఆసుపత్రికి తరలింపు

మంచు విష్ణు వర్థన్ భార్య కి ఆక్సిడెంట్.. అపోలో ఆసుపత్రికి తరలింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు మోహన్ బాబు కోడలు, హీరో మంచు విష్ణు భార్య విరోనికా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్ పల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విరోనికాతో పాటు మరొకరికి స్వల్పంగా గాయలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

manchu

వెంటనే వీరిని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి జల్ పల్లి ఫాంహౌస్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా వెరోనికా కి పెద్దగా ప్రమాదం లేదనీ...స్వల్పమైన గాయాలే తప్ప బయపడాల్సిన పని లేదని డాక్టర్లు చెప్పారు... ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

English summary
Actor Mohan Babu’s son Manchu Vishnu’s wife Veronica met with a car accident some time back in Hyderabad. Veronica and one more person who is traveling with her survived with minor injuries...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu