»   » చాలా సెక్సీగా ఉంది: హీరోయిన్ ఫోటో షూట్ (వీడియో)

చాలా సెక్సీగా ఉంది: హీరోయిన్ ఫోటో షూట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో త్వరలో విడుదల కాబోతున్న ‘క్యా కూల్ హై హమ్ 3' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఇరానియన్ భామ మందన కరిమి ఫోటో షూట్ వీడియోకు యూట్యూబ్‌లో భారీ స్పందన వస్తోంది. ‘క్యా కూల్ హై హమ్ 3' పోస్టర్ డిజైన్స్ కోసం ఈ ఫోటో షూట్ నిర్వహించారు.

Mandana Karimi Hot Photo-shoot

తుషార్ కపూర్, అఫ్తాబ్ శివ్ దాసని, మందన కరిమి ప్రధాన పాత్రలుగా ఉమేష్ గాడ్గె దర్శకత్వంలో ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించిన సెక్స్ కామెడీ సినిమా ‘క్యా కూల్ హై హమ్ 3'. ఈ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇండియాలో తెరకెక్కిన తొలి పోర్న కామ్ సినిమాగా పేర్కొంటున్నారు.

ఇక మందన కరిమి గురించిన వివరాల్లోకి వెళితే....ఇరాన్‌కు చెందిన ఈ బ్యూటీ టెహ్రాన్‌లో పుట్టి పెరిగింది. తండ్రి రెజా కరిమి ఇరాన్ జాతీయుడు కాగా, తల్లి సభా కరిమి ఇండియాకు చెందిన వ్యక్తి. ఆర్ట్స్ గ్యాజ్యుయేట్ అయిన మందన కరిమి ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మోడలింగ్ వైపు మళ్లింది. ఇండియాలో తల్లి తరుపు బంధువులు ఉండటంతో తరచూ ఇక్కడికి వచ్చేది. ఈ క్రమంలో బలీవుడ్లో నటిగా రాణించాలని 2013లో నిర్ణయించుకుంది.

గతేడాది విడుదలైన రాయ్, భాగ్ జానీ, మే ఔర్ చార్లెస్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘క్యా కూల్ హై హమ్ 3' విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో పాటు ప్రస్తుతం రన్ అవుతున్న పాపులర్ రియాల్టీ షో ‘బిగ్ బాస్-9' సిరీస్ లో కూడా అమ్మడు పాల్గొంటోంది.

English summary
Big Boss 9 sensation mandana karimi sizzles in a hot 2 piece bikini on the sets of kyaa kool hain hum 3. The film starring Tusshar, Aftab Shivdasani and Mandana Karimi is all set to release on the 22nd of january 2016.
Please Wait while comments are loading...