మందిరాబేడీ ప్రక్కలో అనీల్ కుంబ్లే?

అలాగే అంత క్రియేటివ్ ప్రీడమ్ ఉండకూడదని వాదిస్తున్నాడు. అయితే నిర్మాత రంగిత నంది మాత్రం అనీల్ ఇంతకా ఫీల్ అవ్వాల్సింది లేదని ..ఇదంతా ఫన్ ధింగ్ అని కొట్టిపాడేస్తున్నాడు. ఈ సినిమాలో క్రికెట్ ని విపరీతంగా ప్రేమించే అమ్మాయి అదే మూడ్ లో అనీల్ తో ప్రేమలో మునిగిపోవటం చూపెడుతున్నాం. అన్నీ తెలిసే కదా అనీల్ నటించింది అని చెప్తున్నాడు. మందిరాబేడీ ఈ విషయమై స్పందిస్తూ...నేను పోస్టర్ చూడగానే అనుకున్నా ఇదేదో గొడవ తెచ్చేదిగా ఉందని..అయితే అది నిర్మాతలు,అనీల్ తేల్చుకోవాల్సిన పర్శనల్ విషయం అని తెలివిగా వ్యాఖ్యానించింది.ఇక అనీల్ కుంబ్లే సోదరుడు దినేష్ కుంబ్లే దీనిపై స్పందించటానికి మేటర్ ఏం లేదన్నాడు.క్రికెట్ మాత్రమే తన అన్నకు తెలుసంటూ కామెంట్ చేసాడు.


Click it and Unblock the Notifications











