»   » వోగ్ మ్యాగజైన్ మందిరా బేడి టాప్ లెస్ పోటో కెవ్వు కేక..అభిమానులు

వోగ్ మ్యాగజైన్ మందిరా బేడి టాప్ లెస్ పోటో కెవ్వు కేక..అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మందిరా బేడి ఈపేరు తెలియని ఇండియన్ ఉండడనుకోండి. దానికి కారణం సినీ నటిగా మాత్రమే కాకుండా క్రికెటర్ కామెంటేటర్ గాఎక్కువ మంది అభిమానుల్ని, గుర్తింపునీ తన సోంతం చేసుకుంది. ఇది మాత్రమే కాకుండా బాలీవుడ్ లోని ముప్పయి సంవత్సరాలు దాటిన అందగత్తెలలో అందమైన శరీరం కలిగినటువంటి తారగా కూడా ఇటీవల గుర్తింపు పోందారు. ఒక్క క్రికెట్ కామెంటేటరీ మాత్రమే కాకుండా మ్యాగజైన్స్ కు హాట్ ఫోటో షూట్స్ చేయడంవల్ల కూడా మందిరా బేడికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.

ముఫ్పయి ఎనిమిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి మందిరా బేడి పాతికేళ్శ యువతులు సైతం అసూయ పడేలా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న మందిరా బేడి ఇటీవల తన బాజీని ఇదివరకటి కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు ఎక్స్ పోజింగ్ చేస్తుంది. ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం మందిరా బేడి ఇచ్చినటువంటి టాప్ లెస్ పోజ్ ఇటు తన అభిమానులను, అటు బాలీవుడ్ సినీ విశ్లేషకులకు మంచి హాట్ టాపిక్ గామారింది. ఇది మాత్రమే కాకుండా ఈవయసులో ఈమెకు ఇదేమి ఆనందం అంటూ చాలా మంది చెవులు కోరుక్కున్నారు.

అంతేకాకుండా ఈఫోటో షూట్ లోభాగంగా తన మనసులోని మాటలను కూడా వెల్లడించారు. తన శరీరంలో తనకు విశాలంగా ఉన్నటువంటి తన షోల్టర్స్ అంచే చాలా ఇష్టమని, అదేవిదంగా లావుగా ఉండేటటువంటి తన తోడలు తనకు నచ్చనివిగా పేర్కోంది. చిన్న చిన్న స్కర్టులు వేసుకోని తిరగడం కూడా తనకు నచ్చదని అన్నారు. ఐతే చివరగా తను వోగ్ మ్యాగజైన్ కుఇచ్చినటువంటి టాప్ లెస్ ఫోజు మాత్రం పోట్టి స్కర్టులో ఇచ్చింది. ఇది చూసిన జనాలంతా నవ్వుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu