'మంగమ్మగారి మనువడు' కి సీక్వెల్?

తన తొలినాళ్ళలో వచ్చిన 'మంగమ్మ గారి మనువడు' చిత్రాన్ని సీక్వెల్ చేయాలని యోచిస్తున్నారని ఫిల్మ్ నగర్ లో వినపడుతున్నాయి. ఇక ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి.అలాగే బాలకృష్ణ,సుహాసిని గెస్ట్ లుగా కనిపించాలని ఆలోచనలు చేస్తున్నారు. అయితే దర్శకుడుగా ఎవరిని తీసుకోవాలనేది నిర్ణయం కాలేదు. గ్రామీణ సబ్జెక్టులను సమర్ధవంతంగా తెరకెక్కించేది ఎవరన్నది వేట జరుపుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య మంచి నిర్ణయమే తీసుకున్నారని అంతా అంటున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందంటున్నారు. ఇక పరుచారి వారే ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు చేస్తున్నారని చెప్తున్నారు. బెస్టాఆఫ్ లక్ భార్గవ రెడ్డి.


Click it and Unblock the Notifications











