మణిరత్నం ఫాలో అవుతున్న దర్శకులు..

మోడ్రన్ రామాయణంగా తయారుకానున్న ఈ సినిమాలో తమిళ వెర్షన్ కోసం విక్రమ్,ఐష్,పృద్వీరాజ్ లను,హిందీ కోసం అభిషేక్ బచ్చన్,ఐష్,చుంకీపాండే,గోవిందా ని తీసుకున్నారు. కార్తీక్,ప్రియమణి లను కూడా మరో ప్రధానమైన పాత్రలకు ఎంపిక చేస్తారు. ఈ భారీ ప్రాజెక్టుకు ఎ.ఆర్ .రహమాన్ సంగీతం వహించనున్నారు.


Click it and Unblock the Notifications











