For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రక్త చరిత్రకు సంగీతం ఎవరంటే
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న రక్త చరిత్ర చిత్రానికి సంగీతం మణిశర్మ అందించనున్నారు. దాంతో మణిశర్మ హిందీలో తొలిసారిగా అడుగుపెట్టినట్లు అవుతుంది.ఇక వర్మ ఈ చిత్రాన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దివంగత పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రధాన పాత్రలయిన పరిటాల రవి,మద్దెల సూరి పాత్రల కోసం చాలా మందిని పరిశీలించి వివేక్ ఒబరాయ్ ని పరిటాల రవి పాత్రకు, సూర్య ను సూరి పాత్రకు ఎంపికచేసారు. ఇక ఈ చిత్రం మూడు బాషల్లో రిలీజ్ కానుంది. వీటితో పాటు రవిరాజా పినిశెట్టి తనయుడు ప్రదీప్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి పరిటాల రవి పాత్రకు ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని ప్రదీప్ ని వేరే ప్రాజెక్టు కోసం తీసుకున్నామని వర్మ వివరణ ఇచ్చారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పరిటాల రవి మద్దెల సూరి రవిరాజాపినిశెట్టి ప్రదీప్ సూర్య వివిక్ ఒబరాయ్ మణిశర్మ manisharma raktacharitra music paritalaravi suri surya pradeep vivekobarai
Story first published: Sunday, October 11, 2009, 11:50 [IST]
Other articles published on Oct 11, 2009