మనీషా ఇక ఐటమ్ గాళ్!
సినిమాలకు దూరమైన మనీషా కోయిరాల మళ్లీ సినిమాలలో కనిపించడానికి సమాయత్తమవుతోంది. ఇంతకుముందు భారతీయుడు, ఒకే ఒక్కడు, క్రిమినల్ తదితర సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమున్న మనీషా కోయిరాల ఇపుడు తెలుగు సినిమా నగరంలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే అంది. శ్రీకాంత్, జగపతి బాబు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో మనీషా తన ఐటమ్ సాంగ్ తో అలరించనున్నది.


Click it and Unblock the Notifications











