అమెరికాలోమనీషా డైరెక్షన్‌ కోర్సు

By Staff

సినిమాడైరెక్షన్‌ కోర్సు పూర్తి చేయడానికి మనీషా కొయిరాలా మళ్ళీ అమెరికావెళ్తోంది.ఆ కోర్సులో చేరి కొంతకాలం చదివినతర్వాత మనీషా ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేయడానికి ఇండియావచ్చింది. ఆమె నటించిన ముంబైఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ 14 న విడుదల కానుంది.ఇప్పుడు పెద్దగా సినిమాలులేకపోవడంతో ఆమె న్యూయార్క్‌కుప్రయాణం కట్టింది. ఆమె చేస్తున్నకోర్సులో భాగంగా సినిమా డైరెక్షనేగాక స్క్రిప్టు రైటింగ్‌ కూడా నేర్పిస్తారు.ఈ కోర్సు పూర్తి చేసిన ఆంత్రమాలికిరామ్‌గోపాల్‌ వర్మ డైరెక్షన్‌ ఛాన్స్‌ఇచ్చారు. ఆ సినిమాకు కథను కూడాఆంత్రమాలి సమకూర్చారు.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X