మహేష్ గురించి మంజుల ఏంటంటోందంటే...

By Srikanya

హైదరాబాద్: ''మహేష్‌, రమేష్‌ ఇద్దరూ సంప్రదాయానికి విలువ ఇస్తారు. మహేష్‌ మోడ్రన్‌గా కనిపించినా చాలా సెంటిమెంట్లున్నాయి. రాఖీ లాంటి ప్రత్యేక సందర్భాల్లో విష్‌ చేయడం ఎప్పుడూ మర్చిపోడు. మా మధ్య గొప్ప అనుబంధం ఉంది. చిన్నప్పుడే కాదు ఇప్పటికీ కొనసాగుతోంది. నాకు ఆత్మస్త్థెర్యం చాలా ఎక్కువ. అయినా అప్పుడప్పుడూ నా మీద నాకు నమ్మకం కాస్త సన్నగిల్లుతుంటుంది. అలాంటప్పుడు మహేష్‌తో కాసేపు మాట్లాడతానంతే. మళ్లీ ఆ శక్తి వచ్చేస్తుంది.'' అంటూ చెప్పుకొచ్చారు మంజుల

అలాగే మహేష్‌ ఇప్పుడంటే స్టార్‌గా బిజీ అయిపోయాడు. మేం చాలా తక్కువ సందర్భాల్లో కలుస్తుంటాం. అయినా సరే ఆ అభిమానం, ప్రేమ ఎక్కడికీ పోదు. నా మీదున్న అభిమానం మహేష్‌ కళ్లలో కనిపిస్తుంది. 'నాకంటూ వీళ్లున్నారు' అనే సంతృప్తి వెలకట్టలేని ఆస్తి. నాకు అదే పెద్ద బహుమానం అన్నారామె.

Manjula Said About Mahesh on Rakhi Day

మహేష్ విషయానికి వస్తే..

మహేష్‌బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆగడు'. తమన్నా హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ కాంబినేషన్లో గతంలో వచ్చిన దూకుడు మహేష్‌ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలవడంతో 'ఆగడు' చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 9న మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ టీజర్‌ను విడుదల చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X