»   » అక్క పర్మిషన్: తొలి సినిమాలోనే చెల్లి నగ్నంగా (ఫోటో)

    అక్క పర్మిషన్: తొలి సినిమాలోనే చెల్లి నగ్నంగా (ఫోటో)

    By Bojja Kumar

    ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లి (కజిన్) బార్బీ హోండా కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును ‘మన్నార'గా మార్చుకుంది. ప్రస్తుత జనరేషన్లో సాదా సీదాగా సనిమాల్లోకి వస్తే పెద్దగా గుర్తింపు రావడం లేదు. అందుకే మన్నార తన తొలి సినిమాలోనే సంచలనం సృష్టించింది.

    ‘జిద్' అనే బాలీవుడ్ చిత్రంలో మన్నార పూర్తి నగ్నంగా నటించింది. ఇప్పటికే తన తన సోదరీ మణులు ప్రియాంక, పరిణితి బాలీవుడ్లో మంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో తను కూడా వాళ్ల రేంజికి ఎదగాలనే లక్ష్యంతో తొలి సినిమాలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో భాగంగా ఆమె ఈ న్యూడ్ షోకు తెరలేపింది.

     

    తాజాగా ‘జిద్' సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజైంది. న్యూడ్‌గా నటించడాన్ని ఆమె సమర్థించుకుంటోంది. మనం 2014లో ఉన్నాం. గొంగలికప్పుకుని నటించలేను. నా శరీర్ చాలా హాట్ అండ్ సెక్సీగా ఉంటుంది. అవసరాన్ని బట్టి అందాల ప్రదర్శన చేయడంలో తప్పేమీ లేదు అంటోంది.

    స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

    ప్రియాంక చోప్రా పర్మిషన్

    ప్రియాంక చోప్రా పర్మిషన్

    మన్నార న్యూడ్ షోకు ప్రియాంక చోప్రా పర్మిషన్ కూడా ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

    ఇలా చెప్పిందట...

    ఇలా చెప్పిందట...

    న్యూడ్ ఫోటో షూట్‌కు వెల్లే ముందు అక్క పర్మిషన్ అడిగాను. ఆమె అపపుడు సినిమా షూటింగులో భాగంగా బార్సిలోనాలో ఉంది. నన్ను ఎంకరేజ్ చేసింది. అయితే వల్గర్‌‍గా కాకుండా కళాత్మకంగా ఉండేలా చూసుకోమని సలహా ఇచ్చిందని మన్నార తెలిపింది.

    ముద్దు సీన్ కూడా..

    ముద్దు సీన్ కూడా..

    ఈ సినిమాలో న్యూడ్ సీన్లతో పాటు ముద్దు సీన్ కూడా ఉందని పోస్టర్లు చూస్తే స్పష్టమవుతోంది.

    జిద్
     

    జిద్

    బెనారస్ మీడియా వర్క్స్ సమర్పణలో అనుభవ్ సిన్హా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాకరు. నవంబర్ 28న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

     

     

     

    Please Wait while comments are loading...

    Telugu Photos

    Go to : More Photos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X