twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నోకియా కంపెనీపై...మనోజ్ ఆగ్రహం!

    By Bojja Kumar
    |

    సెల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియాపై మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేవంలో ఆయన మాట్లాడుతూ..తొలుత 'మిస్టర్ నోకియా'గా తెర కెక్కిన ఈ సినిమా, ఆ తరువాత నోకియా సంస్థ నుంచి వచ్చిన అభ్యంతరాల కారణంగా 'మిస్టర్ నూకయ్య'గా ప్రేక్షకుల ముందుకి వెళ్లిందని అన్నారు. అయినా ఆ సంస్థ వారు హైదరాబాద్ లోని 'ఐనాక్స్' ... 'సినీమాక్స్' థియేటర్స్ లో ఈ సినిమా ప్రదర్శనని నిలిపేశారంటూ ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేశారు. ఇక నైనా ఆ సంస్థ వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పారు.

    దర్శకుడు అని కన్నెగంటి, నిర్మాత డిఎస్ రావు మాట్లాడుతూ...ఈ సినిమాని 400 థియేటర్స్ లో రిలీజ్ చేశామనీ, డూప్ లేకుండా మనోజ్ పాల్గొన్న భారీ యాక్షన్ సీన్స్ కి ... అతను చేసిన డాన్స్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోందని చెప్పారు. ముఖ్యంగా కృతి కర్బందా - సనా ఖాన్ అందచందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు.

    English summary
    Manoj expressed anguish on Nokia company for stopping the exhibition his Mr Nokayya film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X