ట్రిమ్మింగ్ చేసాం...పాట కలిపాం

ఆ విషయాన్ని గమనించిన దర్శకుడు ఆ సినిమాను పద్దెనిమిది నిముషాలు ట్రిమ్ చేసారు. అలాగే 2:49 నిముషాలపాటు సాగే హాట్ బీచ్ సాంగ్ ని కలిపారు. ఈ మార్పులు నిన్నటి నుంచీ చాలా ధియోటర్స్ లో అమల్లోకి వస్తే ఈ రోజు నుంచీ అంతటా అమలు చేస్తారు. చూద్దాం ఈ ట్రిమ్మింగ్, ఏడింగ్ సాంగ్ సినిమాను నిలబడతాయేమో...


Click it and Unblock the Notifications











