ఇక మనోజ్ వరస పెట్టాడు

ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ మ్యూజికల్ చిత్రం ప్రారంభం కానుంది. ఇది ఆగస్టులో మొదలవుతుంది. ఇందులో పది పాటలు ఉంటాయి. దీనిని మంచు లక్ష్మి ప్రసన్న(సోదరి) నిర్మించనుంది. వీటి తర్వాత ఓ తమిళ చిత్రం లో నటిస్తాడు. అది ఓ తెలుగు సినిమా రీమేక్. ఇక ఆ తర్వాత ఓ హర్రర్ కామిడీ చిత్రం తయారవుతుంది. దాన్ని రాజ్ అనే కొత్త డైరక్టర్ రూపొందిస్తారు. రాజ్..కృష్ణవంశి డైరక్షన్ టీమ్ లో చేసారు. వీటి తర్వాత కృష్ణవంశి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. వీటన్నిటి తర్వాత మళ్ళీ ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో మరో చిత్రం ఉంటుంది. ఇవి అన్నీ మనోజ్ స్వయంగా ప్రకటించారు.
manoj manchu mohanbabu laxmi vishnu telugu cienma future projects veeru potla krishna vamsi romantic comedy horror comedy nenu meeku teluca hero


Click it and Unblock the Notifications