సెక్సీ క్వీన్ తో 'మంత్ర' టీమ్

By Staff

Mousami Udashi
మంత్ర వంటి సూపర్ హిట్ చిత్రాన్నిచ్చిన టీమ్ ఇప్పుడు 'డైరీ' అనే టైటిల్ తో మరో చిత్రంతో ముందుకొస్తోంది. మాచికంటి రామకృష్ణ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్న ఈ చిత్రంలో మౌసమి ఉదేషి హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ రోజు( సోమవారం) మొదలవనున్న ఈ చిత్రంలో శివాజినే హీరో. ఇక మౌసమి ఉదేషి పాపులర్ మోడల్. బాలీవుడ్ లో మొహమాటం లేకుండా అందాలు ఆరబోసే సెక్సీ క్వీన్. దాంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇక ఆనంద్ సంగీతం అందించనున్న ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాకూడా మంత్రలా మరో ట్రెండ్ సెట్ ఫిలిం కావాలని కోరకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X