ఎన్నారై ఒడిలో మాన్య

By Staff
Manya
బ్యాచలర్స్,లవ్,ఎంతవారలైనా...తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ మాన్య. ఆమె త్వరలో పెళ్ళికూతురవ్వబోతోంది. అమెరికాలోని చికాగో వాసి అయిన సత్య పటేల్ ని ఆమె ఈ నెల 31న పెళ్ళిచేసుకోబోతోంది. పెళ్ళి తరువాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తుందిట. ఆమె ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఆ మధ్య తెలుగు సినిమాలు ఎన్ని చేసినా సరైన గుర్తింపు అవకాశాలు రాకపోవటంతో మాన్య తమిళ,మళయాళ,కన్నడ చిత్రాలకు వలస వెళ్ళింది. కాని అక్కడా ఆశించిన ఫలితం దక్కలేదు. తెలుగు పరిశ్రమే బెటరని వచ్చేసి ఇక్కడ అడపా తడపా తెరపై తళుక్కుమనసాగింది. అంతేగాక ఆ మధ్య ఓ ప్రముఖ పంపిణీ దారుడు ,నిర్మాత కుమారుడు తో ప్రేమాయణం సాగించిది. కాని పెళ్ళి దాకా పోలేదు. దాంతో ఆమె సత్యాన్ని తెలుసుకుని సత్య పటేల్ ని ఎంపిక చేసుకుంది. యేదైమైనా మాన్యా .....విష్ యు ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X