‘మన్యం పులి’ చిత్రానికి రెస్పాన్స్ సూపర్
మన్యం పులి పేరుతో ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి విడుదల చేశారు. డిసెంబర్ 2న మన్యం పులి సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ - మన్యం పులి సినిమాకు అన్నీ ఏరియాస్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందంటున్నారు. మోహన్‌లాల్‌గారు కూడా తెలుగులో వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీలైయ్యారు అన్నారు.


Click it and Unblock the Notifications











