‘మరోచరిత్ర’ ప్రేమ కథనా? కామసూత్ర కథనా?
తెలుగు సినీరంగములో సక్సెస్ కి గుర్తుగా అందరూ ప్రేమగా పిలుచుకునే నిర్మాత 'దిల్ రాజ్" దాదాపు హోమ్లీ సినిమాలే తీస్తాడు. కానీ ఈ మద్య కాలంలో వచ్చిన 'జోష్" సినిమా దెబ్బకి తేరుకోలేకపోతున్నాడు. అదే సమయంలో అక్కినేని నాగార్జున నటించిన 'కేడి" విడుదల హక్కులను కూడా ఆయనను నిరుత్సాహపరిచాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరుణ్ సందేశ్, అనిత జంటగా నటించిన చిత్రం 'మరోచిరిత్ర" హక్కులను చేజిక్కించుకున్న దిల్ రాజ్ ఈ చిత్రంలో గ్లామర్ పాళ్ళు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. పబ్లిసిటిలో సైతం గ్లామర్ కి పెద్ద పాత్ర వేస్తు ఆయన విడుదల చేసిన పోస్టర్లు ప్రేమకథ సినిమాలా కాకుండా కామసూత్ర యాడ్ లా కనిపిస్తున్నాయి అని పలువురు విమర్శిస్తున్నారు.
మరోచరిత్ర వరున్ సందేశ్ అనిత దిల్ రాజు జోష్ నాగచైతన్య కేడి నాగార్జున కార్తిక మమత మోహన్ దాస్ maro charitra varun sandesh anitha dil raj josh naga chitanya kedi nagarjuna kartika


Click it and Unblock the Notifications