For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మరోచరిత్ర’ ప్రేమ కథనా? కామసూత్ర కథనా?
News
oi-Saraswathi N
By Sindhu
|
తెలుగు సినీరంగములో సక్సెస్ కి గుర్తుగా అందరూ ప్రేమగా పిలుచుకునే నిర్మాత 'దిల్ రాజ్" దాదాపు హోమ్లీ సినిమాలే తీస్తాడు. కానీ ఈ మద్య కాలంలో వచ్చిన 'జోష్" సినిమా దెబ్బకి తేరుకోలేకపోతున్నాడు. అదే సమయంలో అక్కినేని నాగార్జున నటించిన 'కేడి" విడుదల హక్కులను కూడా ఆయనను నిరుత్సాహపరిచాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరుణ్ సందేశ్, అనిత జంటగా నటించిన చిత్రం 'మరోచిరిత్ర" హక్కులను చేజిక్కించుకున్న దిల్ రాజ్ ఈ చిత్రంలో గ్లామర్ పాళ్ళు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. పబ్లిసిటిలో సైతం గ్లామర్ కి పెద్ద పాత్ర వేస్తు ఆయన విడుదల చేసిన పోస్టర్లు ప్రేమకథ సినిమాలా కాకుండా కామసూత్ర యాడ్ లా కనిపిస్తున్నాయి అని పలువురు విమర్శిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మరోచరిత్ర వరున్ సందేశ్ అనిత దిల్ రాజు జోష్ నాగచైతన్య కేడి నాగార్జున కార్తిక మమత మోహన్ దాస్ maro charitra varun sandesh anitha dil raj josh naga chitanya kedi nagarjuna kartika
Story first published: Thursday, February 18, 2010, 12:35 [IST]
Other articles published on Feb 18, 2010