అందుకోసమే 'మర్యాద రామన్న' చేసాను..రాజమౌళి
మగధీర చిత్రం షూటింగ్ సమయంలోనే నేను మర్యాదరామన్న చిత్రం చేయాలని ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే మగధీర చిత్రం సంవత్సరంన్నర కాలంపాటు జరిగిన భారీ ప్రాజెక్టు. మానసికంగా, శారీరకంగా చాలా స్ట్రైన్ అయ్యాను. దాంతో వెంటనే అంత శ్రమ పడలేను అనిపించింది. అందుకే మర్యాదరామన్న ప్రాజెక్టు చేసాను. ఈ చిత్రం మా బ్యాటరీలను రీఛార్జ్ చేసుకునే సమయం ఇచ్చింది. మరో భారీ చిత్రం చేయగల ఉత్సాహాన్ని అంటున్నారు రాజమౌళి. సునీల్, సలోని కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











