రవితేజ కూతురు ఏముంది బాసూ... హీరోయిన్లను మించిన అందం.. మీరు చూశారా!

మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గత ఏడాది ధమాకాతో వందకోట్ల హిట్ కొట్టగా... ఈ ఏడాది ప్రారంభంలో చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజిగా గడుపుతున్నారు. ఇక ఆయన తాజాగా అన్ని సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి జపాన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అక్కడి ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా... అందులో తన కూతురి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

మాస్ మహారాజ్ రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల సక్సెస్ తో జోష్ మీద ఉన్నాడు. ఇక ఆయన చేతిలో వరుసగా సినిమాలు ఉన్నాయి. రావణాసుర సినిమాతో వచ్చిన రవితేజ.. ఆ సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేదు. అయినా.. ఆయన తగ్గకుండా మూవీస్ చేస్తూ వెళ్తున్నాడు. త్వరలో టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు రవితేజ. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ బాషల్లో తెరకెక్కుతోంది.

Mass Maharaja Raviteja Daughter Mokshadha Photos Viral in Social Media

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. రవితేజ కెరీర్ లోనే మొదటి పీరియాడిక్ సినిమా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. దసరాకు ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు మాస్ మాహరాజ్. ఇక ఈ సినిమా తర్వాత సంక్రాంతికి ఈగల్ అనే మరో సినిమాతో రాబోతున్నాడు.

ఆ తర్వాత రవితేజ... డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఇంకో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు రవితేజ. అయితే తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ తీసుకున్నాడు రవితేజ. ఆయన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. తన ఫ్యామిలీతో కలిసి జపాన్ కి వెళ్లారు. అక్కడ తన ఫ్యామిలితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

అయితే రవితేజ తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయడు. కానీ తాజాగా జపాన్ లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని రవితేజ షేర్ చేశాడు. దీనితో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో రవితేజతో పాటు రవితేజ సతీమణి కల్యాణి, కూతురు మోక్షద, కుమారుడు మహదన్ తో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ర‌వితేజ కూతురు మోక్ష‌ద అయితే మోకాళ్ల‌కు పైనే స్క‌ర్ట్ వేసి హీరోయిన్ల‌ను మించిన అందంతో స్మైల్ ఇస్తోంది. ఇక హీరోయిన్లను మించిన అందంతో ఆమె మెరిసిపోతుంది. దీనితో ఆమె ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు రవితేజ ఫ్యాన్స్.

More from Filmibeat

Read more about: raviteja రవితేజ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X