నిజమా! అంత చెత్త సినిమానా?

అలాగే జీ మోషన్ ఫిక్చర్స్ వారు తొలిసారిగా తెలుగులో నిర్మించిన ఈ చిత్రం చూసిన వారు తెగులు పట్టిన కోడిలా గిలగిల్లాడాల్సిందేనని అంటున్నారు. అలాగే గతంలో ఎన్నో హిట్స్ ఇచ్చిన కృష్ణారెడ్డి ఇక కృష్ణా రామా అనుకుంటూ...సినిమా ఫీల్డ్ కి దూరమైపోతే గతమెంతో ఘనకీర్తి అని పొగుడుకునే అవకాశముంటుందంటున్నారు. ఓ డ్రామాలా నడిచిన ఈ సినిమాకి స్క్రిప్టు కూడా పెద్ద లోపమైంది. ఇవన్నీ చూస్తూంటే సీనియర్ నటుడు సురేష్ పై ఆ మధ్య కమీషన్ తీసుకుని సినిమాలు ఇచ్చాడన్న ఆరోపణ నిజమే అయ్యుంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. కరెక్టేనేమో...
movies telugu mast sv krishna reddy sivaji siva balaji anchal bollywood ఎస్వీకృష్ణారెడ్డి మస్త్ శివాజి


Click it and Unblock the Notifications