»   » సన్నీ లియోన్ డబల్ రోల్ చేస్తోంది (ఫస్ట్ లుక్)

సన్నీ లియోన్ డబల్ రోల్ చేస్తోంది (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సన్నీ లియోన్ వరుస సినిమాలతో దూసుకెలుతోంది. త్వరలో ఆమె మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మస్తిజాదె' చిత్రంలో లైలా, లిల్లీగా డబల్ రోల్ లో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్రంలో సన్నీ లియోన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

 Mastizaade First Look: Sunny Leone's Double Role

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో బికినీలో దర్శనమిచ్చిన సన్నీ లియోన్... సూపర్ హాట్ సెక్సీ లుక్ లో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ తన గత సినిమాల కంటే మరింత బోల్డ్ అండ్ సెక్సీ పాత్రలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోందని అంటున్నారు. ఇదొక శృంగార ప్రధానమైన సినిమా అని టాక్.

ఈ చిత్రాన్ని ప్రితీష్ నందే కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మిలప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 4న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అభిమానులను అలరించే హాట్ హాట్ సీన్లు బోలెడు ఉంటాయని ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది.

English summary
Sunny Leone will be seen playing the double role in Milap Zaveri's film Mastizaade as Laila and Lily.
Please Wait while comments are loading...